
ప్రముఖ నటుడు చిన్నా రెండో కూతురు భావన పెళ్లి ఇటీవలే జరిగింది.

అవినాష్ అనే యువకుడితో భావన పెళ్లి వైభంగా జరిగింది.

డిసెంబర్‌లో జరిగిన ఈ వివాహానికి చిన్నా కుటుంబసభ్యులతో పాటు స్నేహితులు, బంధుమిత్రులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

భావన -అవినాష్ పెళ్లి ఫోటోలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

చిన్నా విషయానికి వస్తే ఆ ఇంట్లో అనే హారర్ మూవీతో బాగా పాపులర్ అయ్యాడు.

అడపాదడపా సినిమాలు చేసిన ఆయన కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు.





















