బోరుబావిలో ఏడాదిన్నర బాలుడు | 18 months kid fell into a well on saturday morning | Sakshi
Sakshi News home page

బోరుబావిలో ఏడాదిన్నర బాలుడు

Published Sat, Apr 4 2015 8:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

గుంటూరు అర్బన్ మండల కేంద్రంలోని ఎస్‌టీ కాలనీలో పద్దెనిమిది నెలల బాలుడు ఏడడుగుల బోరుబావిలో పడిపోయాడు.

గుంటూరు (అర్బన్): గుంటూరు అర్బన్ మండల కేంద్రంలోని ఎస్‌టీ కాలనీలో పద్దెనిమిది నెలల బాలుడు ఏడడుగుల బోరుబావిలో పడిపోయాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున 7 గంటలకు చోటుచేసుకుంది. బాలుడి తండ్రి దేవరకొండ నాగేశ్వరరావు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దాంతో అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడిని బావి నుంచి బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement