గుంటూరు ఆంధ్రాబ్యాంకులో 2 లక్షలు మాయం | 2 lakhs go missing from guntur andhra bank | Sakshi
Sakshi News home page

గుంటూరు ఆంధ్రాబ్యాంకులో 2 లక్షలు మాయం

Published Tue, Mar 4 2014 2:42 PM | Last Updated on Thu, May 24 2018 12:31 PM

గుంటూరు హిందూ కాలేజి సెంటర్లో ఉన్న ఆంధ్రా బ్యాంకులో 2 లక్షల రూపాయలు మాయమయ్యాయి. దొంగలు వచ్చి, తనను బెదిరించి ఆ మొత్తం తీసుకెళ్లారని బ్యాంకు క్యాషియర్ చెబుతున్నా.. పోలీసులు మాత్రం ఆ కథనాన్ని నమ్మడంలేదు.

దాంతో వారు సీసీ టీవీ కెమెరా ఫుటేజిని పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా ఆ రెండు లక్షల రూపాయలు ఎలా గల్లంతు అయ్యాయన్న విషయాన్ని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement