చిత్తూరు జిల్లా వి కోట మండలం నాయకనేరి చెక్పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం నాయకనేరి చెక్పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 250 బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కి తరలించారు. లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి డ్రైవర్ను విచారిస్తున్నారు.