50 కిలోల గంజాయి స్వాధీనం: ఇద్దరి అరెస్ట్ | 50 kgs of marijuana seized | Sakshi
Sakshi News home page

50 కిలోల గంజాయి స్వాధీనం: ఇద్దరి అరెస్ట్

Published Mon, Jun 6 2016 5:37 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

విశాఖ జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు నుంచి ఘాట్ రోడ్డుకు ఆటోలో తరలిస్తున్న 50 కిలోల గంజాయిని చింతలవీధి జంక్షన్ వద్ద సోమవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

పాడేరు రూరల్ (విశాఖపట్టణం జిల్లా) : విశాఖ జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు నుంచి ఘాట్ రోడ్డుకు ఆటోలో తరలిస్తున్న 50 కిలోల గంజాయిని చింతలవీధి జంక్షన్ వద్ద సోమవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్బంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు, ఆటోను సీజ్ చేశామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement