తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6గంటల వరకు 35,879 మంది స్వామిని దర్శించుకున్నారు.
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6గంటల వరకు 35,879 మంది స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్లలో ఉన్న సర్వదర్శన భక్తులకు 6గంట లు, 2 కంపార్ట్‌మెంట్లలోని కాలిబాట భక్తులు రెండు గంటల సమయం పట్టింది. గదులు సులభంగానే లభించాయి. హుండీ కానుకల నుంచి రూ.1.82 కోట్లు లభించాయి.ట