604 కిలోల గంజాయి స్వాధీనం
Published Fri, Sep 1 2017 1:09 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
విశాఖపట్నం: విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం పెద్దరాయి వద్ద పోలీసు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనాన్నితనిఖీ చేయగా అందులో 604 కిలోల గంజాయి బయటపడింది. ఈ గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement