340 కిలోల గంజాయి పట్టివేత | 350 kgs ganja caught in vishaka patnam | Sakshi
Sakshi News home page

340 కిలోల గంజాయి పట్టివేత

Published Wed, Mar 22 2017 11:56 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

350 kgs ganja caught in vishaka patnam

విశాఖపట్నం: ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా ధారకొండలో బుధవారం తనిఖీలు చేపట్టిన పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 340 కిలోల గంజాయితో పాటు, ఓ ఇన్నావా కారు, 5 సెల్‌ఫోన్లు, రూ. 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement