సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య సీట్లకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2017– 18 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.
ఈ ఏదాది 687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. మొత్తం 11 వైద్య కళాశాలలుండగా అందు లో 8 కళాశాలల్లో మాత్రమే ప్రధాన విభాగాలకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.
687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్
Published Sun, Feb 12 2017 3:04 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
Advertisement
Advertisement