తిరుమలలో కొండ చిలువ కలకలం | 8 feet Python at balajinagar in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొండ చిలువ కలకలం

Published Tue, Jun 2 2015 8:09 PM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

8 feet Python at balajinagar in tirumala

తిరుమల : తిరుమలలో మంగళవారం ఓ కొండచిలువ స్థానికులను హడలెత్తించింది. స్థానికులు నివాసముండే బాలాజీనగర్ మొదటి లైన్ వెనుకభాగంలో ఉన్న చెట్ల నుంచి సుమారు ఎనిమిది అడుగల పొడవైన కొండ చిలువ ఓ ఇంట్లోకి చొరబడింది. దాంతో ఆ ఇంట్లోనివారు పరుగులు పెట్టారు. వెంటనే ఈ విషయాన్ని పాములు పట్టే మునిస్వామికి తెలియజేశారు. అక్కడకు చేరిన మునిస్వామి పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. తర్వాత ఆ పామును సురక్షితంగా అవ్వాచారికోన లోయలో వదిలిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement