వామ్మో! కొండ చిలువ | python at tirumala TTD | Sakshi
Sakshi News home page

వామ్మో! కొండ చిలువ

Published Fri, Jun 24 2016 4:24 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

వామ్మో! కొండ చిలువ

వామ్మో! కొండ చిలువ

తిరుమల కల్యాణవేదికలో భయాందోళన
సాక్షి, తిరుమల:  తిరుమలలోని టీటీడీ కల్యాణవేదిక వద్ద ఎనిమిది అడుగుల కొండచిలువ  గురువారం అక్కడి వారిని హడలెత్తించింది. పాపవినాశన తీర్థానికి వెళ్లే మార్గంలో దేవస్థానం కల్యాణవేదిక ఉంది. అటవీశివారు ప్రాంతం కావటంతో పాటు ఉద్యానవనం ఉండడంతో పాముల సంచారం పెరిగింది. 8 అడుగుల కొండ చిలువ చొరబడింది. సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ మజ్దూర్ భాస్కరనాయుడు అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement