ఎమ్మెల్యేలతో మళ్లీ ప్రమాణ స్వీకారం | A few MLAs to take oath again in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలతో మళ్లీ ప్రమాణ స్వీకారం

Published Fri, Jun 20 2014 2:16 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

ఎమ్మెల్యేలతో మళ్లీ ప్రమాణ స్వీకారం - Sakshi

ఎమ్మెల్యేలతో మళ్లీ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : నియామవళి ప్రకారం ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్  స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరోసారి ప్రమాణ స్వీకారం చేయించారు.  శుక్రవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే రవీంద్రనాథ్ రెడ్డి ....  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు.

 

దాంతో అలా ప్రమాణ స్వీకారం చేయటం నిబంధనలకు విరుద్దమని అధికారులు తేల్చి చెప్పడంతో మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రవీంద్రనాథ్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కేఎస్ జవహర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎం. వెంకటరమణ, రవీంధ్రనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement