మెట్టే శిఖరం పెట్టయినా... | A handicapped woman trying to reach pushkara ghat | Sakshi
Sakshi News home page

మెట్టే శిఖరం పెట్టయినా...

Published Wed, Jul 22 2015 1:12 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

మెట్టే శిఖరం పెట్టయినా... - Sakshi

మెట్టే శిఖరం పెట్టయినా...

వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : పుష్కర గోదావరి ఒడికి.. కోట్ల మంది చెంగుచెంగున, చకచకా, బిరబిరా, బిలబిలా చేరుతున్నారు. అయితే.. ఆ అమ్మ చెంతకు చేరేవారిలో రెక్కలు తెగిన పక్షుల్లాంటి వారూ ఉంటున్నారు. శరీరం సహకరించకపోయినా, పన్నెండేళ్ల పండుగలో పాలు పంచుకోవాలి, గోదారి నీటిని తలదాల్చుకోవాలన్న సంకల్పమే ఎందరినో నది దరికి రప్పిస్తోంది. మంగళవారం వీఐపీ ఘాట్‌లోకి దేకుతూనే దిగి పుణ్యస్నానం అనంతరం తిరిగి అలాగే ఒడ్డెక్కుతున్న యువతిని చిత్రంలో చూడొచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement