ఏసీబీకి వలలో పెదపెంకి వీఆర్వో | acb arrested a village revenue officer | Sakshi
Sakshi News home page

ఏసీబీకి వలలో పెదపెంకి వీఆర్వో

Published Thu, Feb 26 2015 2:16 PM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

acb arrested a village revenue officer

విజయనగరం: ఒక రైతు నుంచి రూ. 3500 లంచం తీసుకుంటూ బలిజపేట వీఆర్వో ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలు...పట్టాదారు పాసు పుస్తకం కోసం బలిజపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన ఒక రైతు దరఖాస్తు చేసుకోగా, మంజూరు కోసం ఆ గ్రామ రెవెన్యూ అధికారి రూ. 3500 లంచం డిమాండ్ చేశారు. అయితే అంత సొమ్ము ఇచ్చుకోలేని సదరు రైతు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు రైతునుంచి వీఆర్వో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement