విజయనగరం: విజయనగరం మోటార్‌వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పి. చొన్నోడు ఇంటిపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో బుధవారం తెల్లవారుజాము నుంచి విశాఖలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాడులు కొనసాగుతున్నాయి.