శ్రీవారి సేవలో సినీనటులు | actors visited tirumala temple on thursday | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సినీనటులు

Published Thu, Feb 12 2015 11:58 PM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

శ్రీవారి సేవలో సినీనటులు - Sakshi

శ్రీవారి సేవలో సినీనటులు

తిరుమల : తిరుమల శ్రీవారిని గురువారం పలువురు సినీనటులు దర్శించుకున్నారు. హస్యనటుడు సప్తగిరి, నటి జయలలిత, తమిళనటుడు నిజల్‌గల్ రవి ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ మేరకు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు. సినీనటులు కావటంతో ఆలయం వెలుపల వీరిని చూడటాని పలువురు అభిమానులు ఉత్సాహం చూపారు. అభిమానులు ఆ నటీనటులతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement