autograph
-
అక్కినేని నాగచైతన్య సింప్లిసిటీ.. సిబ్బంది బైక్‌పై రైడ్!
అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది కస్టడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తర్వాత నాగ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. చందు మొండేటి డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. దీనికి సంబంధించి వివరాలను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్) అయితే తాజాగా నాగచైతన్య తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. అయితే తన సిబ్బందిలో ఒకరు కొత్త బైక్ కొన్నారు. దీంతో అతని బైక్ నడపడమే కాకుండా.. తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యకు బైక్స్, కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద ఇప్పటికే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. మార్కెట్లో కొత్త మోడల్స్ వస్తే వాటిని తన గ్యారేజ్‌లోకి తీసుకురావాల్సిందే. హైదరాబాద్ రోడ్లపై అప్పుడప్పుడు బైక్ రైడ్స్ చేస్తూ కనిపిస్తుంటారు. View this post on Instagram A post shared by Sai (@always__about__akkineni) (ఇది చదవండి: లెస్బియన్స్‌గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!) -
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!
జపాన్‌లోని హిరోషిమాలో జీ 7 సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆటోగ్రాఫ్ అడిగారు. ఈ మేరకు ఆ సదస్సులో జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్.. ప్రధాని మోదీ వద్దకు వచ్చి ఆయన విషయంలో తాము ఎదుర్కొంటున్న విచిత్రమైన సవాళ్లను పంచుకున్నారు. జూన్ నెలలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ విషయం గురించి బైడెన్ ప్రస్తావిస్తూ.. భారత ప్రధాని మోదీ కార్యక్రమాలకు హాజరుకావడానికి పౌరుల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న అభ్యర్థనల వరద తమకు ఎలా సవాలుగా మారిందో వివరించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియ ప్రధాని అల్బనీస్ విజయోత్సవ ల్యాప్‌లో దాదాపు 90 వేల మందికి పైగా ప్రజలు ప్రధాని మోదీకి ఎలా స్వాగతం పలికారో గుర్తు చేస్తుకున్నారు. ఈ మేరకు ఆయన మోదీతో మాట్లాడుతూ సిడ్నీలో కమ్యూనిటీ రిసెప్షన్ కెపాసిటీ 20 వేల మందికి సరిపడేదని, అయినా ఇప్పటికీ అందుత్ను రిక్వెస్ట్‌లను మేనేజ్ చేయలేకపోతున్నానని అన్నారు. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాధరణ గురించి అల్బనీస్ సంభాస్తుండగా.. మధ్యలో బైడెన్ జోక్యం చేసుకుంటూ.. ‘నాకు మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులో సుమారు 22 దేశాలకు చెందిన ప్రతినిధుల పాల్గొన్నారు. (చదవండి: క్లీనర్ సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..) -
లిటిల్ మాస్టర్ గుండెలపై ధోనీ సంతకం..
-
అద్బుత దృశ్యం.. ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత దిగ్గజం
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్‌లో ఒక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోనిని ఆటోగ్రాఫ్ అడగడం ఆసక్తి కలిగించింది. ఈ అద్బుతం సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగింది. Photo: IPL Twitter ధోని అభిమానానికి ముచ్చటపడిన సునీల్ గావస్కర్ స్వయంగా అతని వద్దకు ఆటోగ్రాఫ్ అడిగాడు. ఒక దిగ్గజ క్రికెటర్ ఆటోగ్రాఫ్ అడిగితే ధోని కాదంటాడా చెప్పండి. సునీల్ గావస్కర్ షర్ట్ ముందుబాగంలోనే ధోని తన ఆటోగ్రాఫ్ ఇవ్వడం.. ఆ తర్వాత ధోనిని సునీల్ గావస్కర్ మనస్పూర్తిగా హత్తుకోవడం అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Sunil Gavaskar taking autograph from MS Dhoni on his shirt. What a picture. pic.twitter.com/d74Rsq6YcR — CricketMAN2 (@ImTanujSingh) May 14, 2023 Photo: IPL Twitter అంతకముందు కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ కూడా ధోని ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు. పుట్టినప్పటి నుంచే ధోని ఆట చూస్తూ పెరిగిన రింకూ సింగ్.. ఇవాళ తన అభిమాన ఆటగాడికి ప్రత్యర్థిగా ఆడడమే గాక ఫిఫ్టీతో మెరిసి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన అభిమాన ఆటగాడిని కలుసుకున్న రింకూ సింగ్ ధోనితో ముచ్చటించాడు. ధోని ఇచ్చిన విలువైన సలహాలను శ్రద్దగా విన్నాడు. అనంతరం తన జెర్సీపై ధోని ఆటోగ్రాఫ్‌ను పెట్టించుకున్నాడు. MS Dhoni signing in the jersey of Rinku Singh. What a beautiful moment. pic.twitter.com/ugB1kPfPNE — Johns. (@CricCrazyJohns) May 14, 2023 చదవండి: 'అరె లొల్లి సల్లగుండ'.. ప్రశ్న అర్థంగాక ధోని ఇబ్బంది -
ఆగు! జవాబు చెప్పి ముందుకు కదులు!!!
ఏదయినా ఒక ముఖ్యమైన పని చేద్దామనుకున్నప్పుడు మనలోంచి అనేక భావాలు ఒక్కసారి బయటికి వస్తాయి. ఎలా అంటే...మండుతున్న కట్టెను నేలకేసి కొడితే చెలరేగే నిప్పురవ్వల్లాగా అవి లేస్తాయి. అప్పుడు మనలో ఘర్షణ మొదలవుతుంది. ఈ ఘర్షణ మీలో ఉన్న మిమ్మల్ని ఐదు ప్రశ్నలతో నిలదీస్తుందనీ, వాటిలో ఏది మీరు ఎంచుకుంటారో దాన్ని బట్టి మీ స్వభావాన్ని సమాజం అంచనా కడుతుంది. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కూడా తన స్వీయరచన ‘ఇండామిటబుల్ స్పిరిట్’లో ఇదే చెప్పారు. మీరేదయినా పని సంకల్పించుకుని దాని అమలుపై మీమాంసలో ఉన్నప్పుడు మొదట మీలోని పిరికితనం ఒక ప్రశ్న వేస్తుంది..ఇది నీకు ప్రమాదకరం కాదు కదా! అని... అంటే ‘నాకు ఏ ఇబ్బందీ లేదు, నా క్షేమానికి భంగపాటు కలగదు’ అని జవాబు ఇచ్చుకుని ముందుకు సాగారనుకోండి. ఎప్పుడూ తన క్షేమం గురించే చూసుకొనేవాడు...ఇతరుల క్షేమం గురించి పట్టించుకోడని సమాజం అర్థం చేసుకుంటుంది. మీలో ఉన్న దురాశ మిమ్మల్ని ఆపి ‘ఈ పని చేస్తే మనకేమిటి లాభం? మనకేమయినా మిగులుతుందా?’ అంటుంది. ‘నాకు బాగా కలిసొస్తుంది. బాగా వెనకేసుకోవచ్చు కూడా’ అని జవాబిచ్చారనుకోండి. ఇంత ఆశబోతు, ప్రతిదానికీ నాకేమిటని చూసుకునేవాడివల్ల నలుగురికీ ఉపయోగం లేకపోయినా వీడితో జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది సమాజం. వెంటనే గర్వం మీ దారికి అడ్డు తగిలి ‘క్షేమం, లాభంసంగతి దేముడెరుగు. కనీసం నీకు పేరయినా వస్తుందా.. నిన్ను గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటారా?’ అని అడుగుతుంది. ఎంతసేపూ పేరుకోసం ఆరాటపడతాడు తప్ప మిగిలినవి పట్టించుకోడు... అని సమాజం అనుకుని మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. దాటుకుని పోబోతున్న మీకు మీ ఆకాంక్ష అడ్డుతగులుతుంది. ‘‘అవన్నీ వస్తాయో రావో నాకు తెలియదు. కనీసం సుఖపడతావా.. నీ శరీరానికికానీ, మనసుకు కానీ సుఖం లభిస్తుందా?’ అంటుంది. ‘తనవరకు సుఖంగా ఉంటేచాలనుకుంటాడు.. మిగతావారు ఎటుబోయినా నాకేమిటి అనుకుంటాడు.’ అనుకుని ఇరుగూ పొరుగూ కూడా ఎవరూ దగ్గరకు రానీయరు. చివరగా తనవంతుకోసం వేచి చూస్తూ ఉన్న అంతరాత్మ అప్పుడు కాస్తగట్టిగానే అడుగుతుంది ‘‘నీవు చేస్తున్న పని సరైనదేనా, ధర్మమేనా..ఆలోచించు’’ అంటుంది. ‘ఎందుకు ఆ పని చేస్తావు, తప్పుకదా, నీకు నాలుగు డబ్బులు మిగలొచ్చు, నీకు సుఖమివ్వవచ్చు, పేరు కూడా రావచ్చేమో.. కానీ దానివల్ల ఎంతమందికి నష్టం, ఎందరికి కడుపుకోత..? ఆలోచించు, తొందరపడకు’ అని పదేపదే హెచ్చరిస్తుంది. నీవు జీవితంలో ఎవ్వరికీ జవాబుదారీ కాకపోవచ్చు. కానీ నీ అంతరాత్మను దాటుకుని, దాని మాటలు ఖాతరు చేయకుండా పోయిననాడు... అపరాధభావంతో నలుగురిలో ఉన్నా ఒంటరివైపోతావు...అది ఎప్పుడూ శాపమే. అంతరాత్మ ప్రబోధం విని నడుచుకున్న నాడు, నీవు ముందుంటావు, సమాజం నీ వెనుక నడుస్తుంటుంది, నిన్ను అనుసరిస్తూ, నీకు బాసటగా కూడా. -
స్టార్ కమెడియన్ యోగిబాబుకు ధోని గిఫ్ట్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి అభిమానులెక్కువ. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. అభిమానులన్నా ధోనికి అమితమైన ప్రేమ. తన చర్యతో ఎన్నోసార్లు అభిమానులను సంతోషపెట్టిన దాఖలాలు ఉన్నాయి. ప్రముఖ కమెడియన్ యోగిబాబుకు కూడా ధోని అంటే విపరీతమైన అభిమానం. ఐపీఎల్లో సీఎస్కే మ్యాచ్‌లు చెన్నైలో ఉన్నప్పుడల్లా యోగిబాబు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడు. కేవలం ధోనిని చూసేందుకే మ్యాచ్‌లకు వచ్చేవాడు. ధోని ఆటోగ్రాఫ్ కోసం యోగిబాబు ట్రై చేసి విఫలమయ్యాడు. అయితే తాజాగా తాను ఆరాధించే ధోని.. స్వయంగా బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ చేసి యోగిబాబుకు గిఫ్ట్‌గా ఇవ్వడం అతన్ని సంతోషపెట్టింది. ఆ బ్యాట్‌పై ''బెస్ట్ విషెస్... యోగిబాబు'' అని రాసి ధోని సంతకం చేశాడు. ధోని ఆటోగ్రాఫ్ విషయాన్ని యోగిబాబు ట్విటర్ వేదికగా గర్వంగా చెప్పుకున్నాడు. ధోని సంతకం ఉన్న బ్యాట్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ''బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చినందుకు థాంక్యూ ధోని సార్.. మీ క్రికెట్ జ్ఞాపకాలు నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి.'' అని క్యాప్షన్ జత చేశాడు. ఆ తర్వాత తాను నటిస్తున్న సినిమా టీంతో కలిసి ధోని ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్‌తో ఫోటోలకు ఫోజిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ధోనికి.. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ 2023 చివరిదని ప్రచారం జరగుతుంది. ఆరంభం నుంచి సీఎస్కేతో పాటే ఉన్న ధోని విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. సీఎస్కేను నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. గతేడాది ఐపీఎల్లో ధోని తనంతట తానుగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జడేజాకు పగ్గాలు అప్పగించారు. అయితే ఒత్తిడిని భరించలేక జడ్డూ సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో మళ్లీ ధోనినే జట్టును నడిపించాల్సి వచ్చింది. గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటికే ధోని తన ఐపీఎల్ ప్రాక్టీస్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే. తన స్వస్థలమైన రాంచీ స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు బయటికొచ్చాయి. ఖాళీగా ఉన్న సమయాల్లో తన వ్యక్తిగత పనులపై కూడా దృష్టి సారించాడు. ఇటీవలే రాంచీ వేదికగా న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌కు ధోని కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. pic.twitter.com/nMuQPVvtw8 — Yogi Babu (@iYogiBabu) February 15, 2023 Direct from #MSDhoni hands which he played in nets . Thankyou @msdhoni sir for the bat .... Always cherished with the - your cricket memory as well as cinematic memory #dhonientertainmentprod1 #sakshidhoni . pic.twitter.com/2iDv2e5aBZ — Yogi Babu (@iYogiBabu) February 15, 2023 చదవండి: 'సర్' అనొద్దు.. అలా పిలవడాన్ని అసహ్యించుకుంటా' -
వేలంలో రూ.కోట్లు పలికిన చార్లెస్ డార్విన్ ఆటోగ్రాఫ్ పేపర్
న్యూయార్క్: ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ తన స్వహస్తాలతో రాసిన ఓ ప్రతి వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ పేపర్‌పై డార్విన్ పూర్తి పేరుతో సంతకం ఉంది. ఇలాంటి లేఖ అత్యంత అరుదుగా లభిస్తుంది. నేచురల్ సెలక్షన్ థియరీకి సంబంధించిన సమ్మేషన్‌ను ఈ ప్రతిలో రాశారు డార్విన్. దీంతో ఈ పేపర్‌ను ఓ ఓత్సాహికుడు రూ.7.2కోట్లకు(8.82లక్షల డాలర్లు) కొనుగోలు చేశాడు. డార్విన్ ఫుల్ ఆటోగ్రాఫ్‌తో కూడిన అత్యంత ముఖ్యమైన ప్రతి ఇదేనని నిర్వాహకులు తెలిపారు. వేలంలో ఇదే రికార్డు ధర అని పేర్కొన్నారు. చదవండి: ఆరుగురు భార్యలు.. 54 మంది పిల్లలు.. గుండెపోటుతో మృతి.. -
బుడ్డోడి మోచేతి ధర రూ. 40 లక్షలంట!
పాకిస్తాన్ జట్టు నుంచి గొప్ప క్రికెటర్లు వచ్చారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇమ్రాన్ ఖాన్, జహీర్ అబ్బాస్, జావెద్ మియాందాద్, అమీర్ సోహైల్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమామ్ ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, మొహ్మద్ యూసఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉంటారు. ఈతరం పాక్ క్రికెటర్లలో బాబర్ ఆజం కూడా గొప్ప క్రికెటర్లలో చోటు దక్కించుకున్నాడు. ఈ మధ్యన ఫాం కోల్పోయి ఇబ్బంది పడుతున్న బాబర్ ఆజం మంచి టెక్నిక్ గల బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. తాజగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ పురస్కరించుకొని ప్రస్తుతం పాక్ జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న తొలి టెస్టు డిసెంబర్ ఒకటి నుంచి మొదలుకానుంది. ఇప్పటికే ఇరుజట్లు ఇస్లామాబాద్‌కు చేరుకున్నాయి. కాగా ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు అక్కడికొచ్చిన పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆ పిల్లలకు తమ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. బ్యాట్, బాల్, షర్ట్, చేతులు ఇలా ఎక్కడపడితే అక్కడ ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పిల్లలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొందరు పిల్లలు బాబర్ సంతకం చేసిన బ్యాట్‌ను. మోచేతులు చూపిస్తూ వీటిని వేలం వేస్తున్నామని తెలిపారు. ఒక బుడ్డోడు బ్యాట్ ధర రూ. 5 లక్షలని అంటే.. మరొకడు బాబర్ ఆజం ఆటోగ్రాఫ్ ఇచ్చిన నా మోచేతి ధర రూ. 40 లక్షలు అని తెలిపాడు.. ఇంకొకడు వచ్చి నా చెంపపై మహ్మద్ రిజ్వాన్ ముద్దు పెట్టుకున్నాడని.. కానీ దానిని వేలం వేయలేనని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Sab ke dilo mein rheta hai Babar ❣️#BabarAzam #PAKvsEng pic.twitter.com/YRDayo6311 — Urooj Jawed (@uroojjawed12) November 26, 2022 చదవండి: IND VS NZ 3rd ODI: టీమిండియాకు షాకింగ్ న్యూస్ FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?' -
క్రికెటర్ చెంపపై ఆటోగ్రాఫ్ నిరాకరించిన క్వీన్ ఎలిజబెత్-2
బ్రిటన్ను 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రాణి ఎలిజబెత్–2 96 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వేసవి విరామం కోసం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. 1952లో 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం ధరించిన ఎలిజబెత్ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. ఇదిలాఉంటే 70 ఏళ్ల పాలనలో ఎన్నో చూసిన క్వీన్ ఎలిజబెత్‌కు క్రీడలతోనూ మంచి అనుబంధం ఉంది. ఆటలకు అతీతంగా ఆమె క్రీడాకారులను ప్రోత్సహించేది. ఇక క్రికెట్‌తోనూ బంధం ముడిపడి ఉన్న క్వీన్ ఎలిజబెత్.. ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన ప్రతీ జట్టును తన నివాసమైన బకింగ్హమ్ ప్యాలెస్‌కు పిలిపించుకునేది. వారితో ఫోటో సెషన్ అనంరతం అతిథి మర్యాదలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అయితే క్వీన్ ఎలిజబెత్-2 గురించి ఒక ఆసక్తికర విషయం తెలుసుకుందాం. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డెన్నిస్ లిల్లీకి.. క్వీన్ ఎలిజబెత్-2తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1977లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సెంటనరీ టెస్టు మ్యాచ్ నిర్వహించారు. ఆ మ్యాచ్‌కు క్వీన్ ఎలిజబెత్-2 ముఖ్య అతిథిగా విచ్చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లను రాణి ఎలిజబెత్ పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ తనను తాను పరిచయం చేసుకొని.. ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ అతని చెంపను చూపించాడు. అయితే ప్రోటోకాల్ సమస్య వల్ల క్వీన్ ఎలిజబెత్ ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే తర్వాత తన రాయబారితో సంతకంతో కూడిన ఫోటోగ్రాఫ్‌ను డెన్నిస్ లిల్లీకి పంపించడం అప్పట్లో ఆసక్తి కలిగించింది. తాజాగా క్వీన్ ఎలిజబెత్-2 మరణంపై స్పందించిన డెన్నిస్ లిల్లీ మరోసారి రాణితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చకున్నాడు. ఇక క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో శుక్రవారం ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆటను రద్దుచేశారు. క్వీన్ ఎలిజబెత్ మరణంపై స్పందించిన ఈసీబీ.. ''రాణి ఎలిజబెత్-2 ఇక లేరన్న దురదృష్టకరమైన వార్త వినాల్సి వచ్చింది. ఆమె మృతికి నివాళి అర్పిస్తూ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నాం. వీటితో పాటు ఇంగ్లండ్‌లో జరిగే మిగతా టోర్నీలోని మ్యాచ్‌లను కూడా రద్దు చేశాం. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కులర్ జారీ చేశాం'' అని తెలిపింది. The England and Wales Cricket Board is deeply saddened at the death of Her Majesty Queen Elizabeth II. The thoughts of everyone involved in the game are with the whole Royal Family. — England and Wales Cricket Board (@ECB_cricket) September 8, 2022 చదవండి: Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఇకలేరు రాజరికంలో క్వీన్ ఎలిజబెత్-2 సరికొత్త రికార్డు.. ఆమె ప్రస్థానంలో కీలక ఘట్టాలివే! -
జోరుగా వర్షం.. టీమిండియా ఆటగాడి కోసం రెండు గంటల నిరీక్షణ
క్రికెటర్లకు అభిమానులు ఉండడం సహజం. కానీ కొందరు వీరాభిమానులు ఉంటారు.. తమ అభిమాన ఆటగాడిని కలవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇలాంటివి ఇంతకముందు చాలానే చూశాం. తాజాగా అలాంటి ఘటనే జరిగినప్పటికి పైన చెప్పుకున్న వాటితో పోల్చలేనప్పటికి చెప్పుకునే విషయమైతే దాగుంది. విషయంలోకి వెళితే.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఉంటున్న షిజారా.. టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌కు వీరాభిమాని. టీమిండియా మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టింది. వన్డే సిరీస్‌కు ధావన్ నాయకత్వం వహించనుండగా.. రోహిత్, కోహ్లి, బుమ్రా, భువనేశ్వర్, పంత్, కేఎల్ రాహుల్, పాండ్యాలు వన్డేలకు విశ్రాంతినిచ్చింది. మొదట మూడు వన్డేలు జరగనుండడంతో ధావన్ నాయకత్వంలో యువ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్, రుతురాజ్, దీపక్ హుడా, సంజూ శాంసన్‌లు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారీ వర్షం కారణంగా ఇండోర్ ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. కాగా శ్రేయాస్ అయ్యర్ వచ్చిన విషయం తెలుసుకున్న షిజారా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఇండోర్ సెంటర్‌కు చేరుకుంది. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికి దాదాపు రెండు గంటల పాటు శ్రేయాస్ అయ్యర్ కోసం ఎదురుచూసిన షిరాజా తాను అనుకున్నది సాధించింది. వేరొకరి ద్వారా విషయం తెలుసుకున్న అయ్యర్ ఆమెను కలిసి తన ఆటోగ్రాఫ్‌తో కూడిన ఒక చిన్న బ్యాట్‌ను అందించాడు. దీంతో సంతోషంలో మునిగిపోయిన షిరాజా.. ''రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను చూద్దామని వచ్చా. కానీ వాళ్లు రాలేదు..అయితే నా అభిమాన క్రికెటర్ సంతకం మాత్రం పొందగలిగాను.. శ్రేయాస్ అయ్యర్ కోసం తన రెండు గంటల నిరీక్షణ ఫలించింది'' అంటూ యూట్యూబ్ చానెల్‌కు చెప్పుకొచ్చింది. అయితే జూలై 29 నుంచి జరగనున్న టి20 సిరీస్‌కు కోహ్లి, బుమ్రా మినహా మిగతావాళ్లు టీమిండియాతో చేరనున్నారు. వన్డే సిరీస్‌లో ఆడనున్న ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, అర్షదీప్‌సింగ్, ఆవేశ్ ఖాన్, దీపక్ హుడాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. రానున్న టి20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చదవండి: పక్కవాళ్లు చెప్పేవరకు సోయి లేదు.. ఇంత మతిమరుపా? -
బ్యాట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్.. జైస్వాల్ ఆనందానికి అవధులు లేవు
Yashasvi Jaiswal Happy After MS Dhoni Autographed His Bat: రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆనందానికి అవధులు లేవు. దానికీ ఓ కారణం ఉంది... ఎందుకంటే తన బ్యాట్‌పైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ చేయడమే. కాగా అబుదాబి వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే జైస్వాల్ అర్థ సెంచరీ సాధించి జట్టు విజయానికి బాటలు వేశాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి ఒక అన్‌క్యాపడ్ ప్లేయర్ వేగవంతంగా హాఫ్ సెంచరీ చేయడం ఇది ఐదోసారి. కాగా జైశ్వాల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన జైశ్వాల్ ధోనీ ఆటోగ్రాఫ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. "నేను మొదట బ్యాటింగ్‌కు పిచ్ ఎలా అనుకూలిస్తుందని ఆలోచిస్తాను, కానీ మేము 190 పరుగులు చేజ్ చేయాలి, వికెట్ బ్యాటింగ్‌కు తప్పక బాగుంటుందని నాకు తెలుసు. నేను పవర్‌ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవడం, మా జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడం ద్వారా 190 పరుగులను చేధించగలిగాము, ”అని జైస్వాల్ శివమ్ దుబే, అనూజ్ రావత్ ఐపీఎల్ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాడు. "మ్యాచ్ తర్వాత నా బ్యాట్‌పై ఎంఎస్ ధోని సంతకం తీసుకున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని జైశ్వాల్ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ అనంతరం జైస్వాల్‌పై రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. చదవండి: ఐపీఎల్లో రుతురాజ్ డెబ్యూ సెంచరీ.. రికార్డుల మోత -
ఆరుకోట్లకు అమ్ముడుపోయిన అటోగ్రాఫ్! ఎవరిదంటే..
Steve Jobs Autograph: టెక్నాలజీ ఎరాలో యాపిల్ ఆవిష్కరణ ఒక కీలక పరిణామమనే చెప్పొచ్చు. అందుకే యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌ను ఓ పాథ్ మేకర్‌గా భావిస్తుంటారు. చనిపోయాక కూడా ఆయన లెగసీ కొనసాగుతూనే వస్తోంది. తాజాగా ఆయన సంతకంతో ఉన్న ఓ కంప్యూటర్ మ్యానువల్.. వేలంపాటలో సుమారు ఆరు కోట్ల రూపాయలను దక్కించుకుని వార్తల్లో నిలిచింది. 1977లో యాపిల్ II కంప్యూటర్ రిలీజ్ అయ్యింది. దాదాపు రెండేళ్లపాటు నడిచిన ఈ వెర్షన్.. పర్సనల్ కంప్యూటింగ్‌లో, కంప్యూటర్ల బిజినెస్‌లో విప్లవాత్మక మార్పునకు కారణమైంది. అలాంటి కంప్యూటర్‌కు చెందిన మ్యానువల్పై స్టీవ్ జాబ్స్, యాపిల్ సెకండ్ సీఈవో మైక్ మర్క్కులా 1980లో సంతకం చేశారు. యూకేకు చెందిన ఎంట్రప్రెన్యూర్ మైక్ బ్రివర్(తర్వాత యూకే యాపిల్ కంప్యూటర్‌కు ఎండీ అయ్యాడు) కొడుకు జులివాన్ కోసం దానిపై సంతకం చేశారు వాళ్లు. ‘‘జులివాన్.. మీ జనరేషన్ నడక కంప్యూటర్లతో మొదలైంది. మార్పునకు సిద్ధం కండి’ అంటూ దాని మీద స్టీవ్ జాబ్స్ చేత్తో రాసిన రాత కూడా ఉంది. మైక్‌తో స్టీవ్ జాబ్స్ బోస్టన్‌కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్స్ కంపెనీ ఈ అటోగ్రాఫ్ కాపీని వేలం వేసింది. మొత్తం 46 బిడ్లు దాఖలు కాగా, విన్నింగ్ బిడ్ 7,87,484 డాలర్ల(మన కరెన్సీలో 5.8కోట్ల రూపాయలకు పైనే) బిడ్ ఓకే అయ్యింది. ఇండియానా పొలిస్ కోల్ట్స్‌కు చెందిన.. జిమ్ ఇర్సే దీనిని దక్కించుకున్నట్లు తెలస్తోంది. ‘‘ఆరోజు జాబ్స్, మర్క్కులా మా ఇంటికి వచ్చారు. బెడ్రూంలో ఉన్న నేను.. ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్లా. నా ఆత్రుత చూసి దగ్గరికి తీసుకుని.. నా దగ్గర ఉన్న మ్యానువల్పై సంతకం చేసిచ్చారు వాళ్లు’ అని ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు జులివాన్. ఇక 1973లో స్టీవ్ జాబ్స్ ఓ కంపెనీలో ఉద్యోగం కోసం చేసుకున్న చేతిరాత దరఖాస్తు కాపీని.. యూకేలోని ప్రముఖ సంస్థ చార్టర్‌ఫీల్డ్స్ వేలం వేయగా సుమారు రూ. కోటిన్నరకు పోయింది. చదవండి: IPO-ప్రజల నుంచి 70వేల కోట్లు!! -
ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు
క్రైస్ట్‌చర్చి: పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో కివీస్ 176 పరుగులు ఇన్నింగ్స్ తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో మెరవడమేగాక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. (చదవండి: 'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది') కివీస్ సహచర ఆటగాడు బీజే వాట్లింగ్ విలియమ్సన్ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. దీంతో అనుకోని సంఘటనతో మొదట విలియమ్సన్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే వెంటనే చిరునవ్వు అందుకుంటూ వాట్లింగ్ తెచ్చిన షర్ట్‌పై తన సంతకాన్ని చేశాడు. ఈ వీడియోనూ బ్లాక్ క్యాప్స్ తన ట్విటర్లో షేర్ చేయగా ఇది కాస్త వైరల్‌గా మారింది. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ సందర్భంగా సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో తన సహచర ఆటగాడు ఆటోగ్రాఫ్ అడుగుతాడని విలియమ్సన్ బహుశా ఊహించి ఉండంటూ' క్యాప్షన్ జత చేసింది. కాగా రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 158.5 ఓవర్లలో 6 వికెట్లకు 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 362 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. తొమ్మిది గంటల పాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీ (238; 28 ఫోర్లు) సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక హెన్రీ నికోల్స్ (157; 18 ఫోర్లు, సిక్స్), డారిల్ మిచెల్ (102 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా శతకాలు బాదడంతో కివీస్ భారీ స్కోరును అందుకుంది. విలియమ్సన్, నికోల్స్ నాలుగో వికెట్‌కు 369 పరుగులు జోడించారు. 362 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ కివీస్ బౌలర్ కైల్ జేమిసన్ దాటికి 186 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అజహర్ అలీ(37), జాఫర్ గౌహర్(37) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో జెమీసన్ మొత్తంగా 10 వికెట్లు తీసి సత్తా చాటాడు.(చదవండి: ముంబైలో అయినా ఓకే: ఆసీస్ కెప్టెన్) "What is going on?" 🤔 Not much, just BJ Watling fanboying Kane Williamson in the middle of a press conference 😄pic.twitter.com/aLJ2ypQUef — ICC (@ICC) January 6, 2021 -
కోహ్లి.. నా ఆటోగ్రాఫ్ కావాలా?
జమైకా : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల ఆటోగ్రాఫ్‌ల కోసం గంటల కొద్దీ నిరీక్షిస్తుంటారు. కానీ ఓ ఏడేళ్ల బుడతడు మాత్రం ఇందుకు విరుద్ధంగా తన ఆటోగ్రాఫ్ తీసుకుంటారా అని విరాట్ కోహ్లి, అనుష్కశర్మకు షాకిచ్చాడు. కరీబియన్ పర్యటనకు కోహ్లితో పాటు అనుష్కశర్మ వెళ్లిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ పర్యటన సమయంలో వీలు దొరికినప్పుడల్లా కరీబియన్ అందాలను ఆస్వాదించారు. ఈ క్రమంలో విరాట్ దంపతులు తమ విహార యాత్రలో భాగంగా ఓ చోటుకు వెళ్లారు. అక్కడ వారిని గుర్తించిన ఓ బాలుడు వెంటనే వారి దగ్గరికి వెళ్లి ' నా ఆటోగ్రాఫ్ కావాలా' అని అడగడంతో కోహ్లి, అనుష్కలు అవాక్కయ్యారు. వెంటనే విరాట్, అనుష్కలు నవ్వుతూ ఆ బాలుడి ఆటోగ్రాఫ్‌ను తీసుకొని ఆ చిన్నారిని ఆనందంలో ముంచెత్తారు. ''జమైకాలో జరిగిన రెండో టెస్టు చూడడానికి వెళ్లిన నా ఏడేళ్ల మేనళ్లుడు విరాట్ కోహ్లిని బయట కలుసుకొని ' నా ఆటోగ్రాఫ్ కావాలా అని అడిగిన వెంటనే విరాట్, అనుష్కలు ఆగిపోయి ఆటోగ్రాఫ్‌ను తీసుకోవడం" సంతోషం కలిగించిందని పిల్లాడి మామయ్య అమిత్ లక్ష్మీ వీడియోనూ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. My 7 year old nephew, who is in Jamaica for the first test , caught @imVkohli off-guard when he went up to him and told him "would you like my autograph instead?".Stopped in his tracks and indulged him. Anushka too.. 😍😍 #kohli #ViratKohli #INDvsWI pic.twitter.com/9giCgJr3oB — Amit Lakhani (@VeniVidiVici_08) September 2, 2019 -
మోదీ ఆటోగ్రాఫ్.. మ్యారేజ్ ప్రపోజల్స్ వెల్లువ
రాణిబంద్, పశ్చిమబెంగాల్ : ఇటీవల మిద్నాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభలో టెంట్ కూలి 90 మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో రీటా మూడి అనే 19 ఏళ్ల యువతి కూడా గాయాలపాలైంది. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు మోదీ స్వయంగా ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో రీటా మూడి.. మోదీని ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా కోరింది. ‘దేవుడు నిన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తాడు’.. మీరంతా త్వరగా కోలుకోవాలి అని ఆశిస్తూ మోదీ రీటాకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విటర్లో పోస్ట్ చేయడంతో.. చుట్టు పక్కల గ్రామాల్లో రీటా సెలబ్రిటీగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి రీటా, ఆమె కుటుంబంతో సెల్ఫీలు దిగేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. కొంత మందైతే ఏకంగా ఇప్పటికిప్పుడే రీటాను తమ ఇంటి కోడలిగా చేసుకుంటామంటూ పెళ్లి ప్రస్తావన కూడా తీసుకు వస్తున్నారు. రీటాతో పాటుగా.. ఆమె చెల్లి అనితకు కూడా పెళ్లి సంబంధాలు వెల్లువెత్తడంతో చదువు పూర్తైన తర్వాతే ఆ విషయం గురించి ఆలోచిస్తామంటూ సమాధానమిస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ఆస్పత్రిలో రీటాకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
ద్రవిడ్, అనుష్కల మధ్య ఆసక్తికర సీన్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మల మధ్య కొన్నేళ్ల కిందట ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. తొలిసారిగా ద్రవిడ్‌ను తాను కలుసుకున్న సందర్భంగా ఎదురైన ఓ అనుభవాన్ని అనుష్క స్వయంగా వెల్లడించింది. నేను అప్పటికి అంత పాపులర్ కాదు. ఆ సమయంలో ఏదో పనిమీద రాహుల్ ద్రవిడ్ బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నా సోదరుడు కర్ణేశ్ శర్మ మనం వెళ్లి ద్రవిడ్‌కు కలుద్దామన్నాడు. ద్రవిడ్ అంటే కర్ణేశ్ కు ఎంతో ఇష్టమని, ఇంకా చెప్పాలంటే అతడికి వీరాభిమాని కూడా. క్రికెటర్ ద్రవిడ్ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ అడిగాను. ఆయన అడిగిన వెంటనే పెన్ను, బుక్ ఇచ్చాను. నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చిన వెంటనే.. ద్రవిడ్ చుట్టూ ఎంతోమంది ఆటోగ్రాఫ్ కోసం మూగారు. ఆయన ఎవరినీ నొప్పించకుండా అలాగే తన పెన్నుకు పనిపెట్టాడు. కొద్దిసేపు అక్కడే వెయిట్ చేశాను. ఇక ఓపిక నశించిపోయి.. ద్రవిడ్ వద్దకు వెళ్లి తన పెన్ను తిరిగి ఇచ్చేయమని అడిగేశాను. దీంతో క్రికెటర్ తో పాటు అక్కడున్నవారు షాకయ్యారు. ఆ వెంటనే తేరుకుని వారు నవ్వుకున్నారు' అని ద్రవిడ్‌ను కలిసిన తొలి సందర్భంలో జరిగిన విషయాన్ని అనుష్క వివరించింది. స్టేట్ లెవల్ ప్లేయర్ అయిన కర్ణేశ్ ప్రస్తుతం మూవీ ప్రొడక్షన్ సంస్థకు సహవ్యవస్థాపకుడు. చెల్లి అనుష్కతో కలిసి ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఎన్‌హెచ్ 10 మూవీని నిర్మించాడు. -
పెళ్లికి రావాలని కండిషన్ పెట్టాడు!
వెండితెర తారలు కళ్ల ముందు మెదిలితే అభిమానులు ఏం చేస్తారు? పెన్నూ పేపరు చేతిలో ఉంటే ఆటోగ్రాఫ్... స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే సెల్ఫీ లేదా ఓ ఫొటో... ఆ కోరిక తీరితే ‘ఈ జన్మకి ఇది చాలు’ అని సంబరపడి పోతారు. ఇంకో రక ం ఫ్యాన్స్ ఉంటారు.. తమ ఫేవరెట్ స్టార్స్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వాళ్ల పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. ఎలాగైనా అభిమాన తారను కలవాలని పట్టుదలగా ఉంటారు. వెర్రి ప్రేమతో ఏం చేస్తున్నారో తెలీని దశలో వాళ్లు ఉంటారు. సరిగ్గా ఇలాంటి టైప్ 2 అభిమాని ఒకడు తాప్సీకి చుక్కలు చూపించి, తెగ ఇబ్బంది పెట్టేశాడట. మేటర్లోకి వెళితే... తాప్సీ తన సోదరితో కలసి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసమే వాళ్ల ఆఫీసుకు బోల్డెన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక ఫోన్ కాల్ వచ్చింది. కోల్‌కతాకు చెందిన తాప్సీ వీరాభిమాని తన పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్ గా వ్యవహరించాలని కోరాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, తాప్సీ కచ్చితంగా తన పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరైతేనే వెడ్డింగ్ ప్లానింగ్ కాంట్రాక్ట్ ఇస్తానని షరతు పెట్టాడు. దీంతో ఈ అభిమానిని తాప్సీ టీమ్ సీరియస్‌గా తీసుకోలేదు. ఆ కాంట్రాక్ట్ గురించి కూడా పెద్దగా ఆలోచించలేదు. అయినా ఆ అభిమాని వదల్లేదు. విచిత్రమేమింటే, అసలింకా అతని పెళ్లి ఫిక్స్ లేదు. కానీ, పెళ్లికి మాత్రం తాప్సీ తప్పనిసరిగా రావాలని కండిషన్ పెట్టాడు. ఆ విషయం తెలిసి, ‘‘అతన్ని ముందు పెళ్లి కూతుర్ని వెతుక్కోమని సలహా ఇచ్చాను. ఒకవేళ కుదిరినా పెళ్లికి రావడానికి నా డేట్స్ ఖాళీగా లేవని చెప్పా. దాంతో పెళ్లి విషయం మానేసి, తన దగ్గర సినిమా స్క్రిప్ట్ ఉందనీ, దర్శకుణ్ణి పంపుతాననీ అన్నాడు. నాకిలాంటి అనుభవం కలగడం ఇది తొలిసారి’’ అని తాప్సీ చెప్పారు. -
సంచలనం రేపిన ఆటోగ్రాఫ్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏకంగా ఓ మహిళ ఛాతీపై సంతకం చేశారు. వర్జీనియాలోని మనస్సాస్లో ప్రిన్స్ విలియమ్ కంట్రీలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీకీ భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా అభిమాని ఆటోగ్రాఫ్ అడిగారు. దీంతో ట్రంప్ ఆమె ఛాతీపై సంతకం చేసి సంచలనం సృష్టించారు. దీంతో ఆటోగ్రాఫ్‌ను అందుకున్న ఆ అభిమాని ఇక తాను స్నానం చేసేది లేదంటూ గాల్లోకి ముద్దులు విసిరి మరింత అలజడి రేపారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు క్రూరంగా తయారవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ తాజా ఎన్నికల ప్రచారంలో కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ధ్వజమెత్తారు. రోజురోజుకీ ఆటవికులుగా తయారవుతున్న ఉగ్రవాదులపై పోరాడుతామని చెప్పారు. -
దుమారం సృష్టించిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఓ పెయింటింగ్‌పై ఇచ్చిన ఆటోగ్రాఫ్ వివాదాస్పదమైంది. మోదీ జాతీయ పతాకాన్ని అవమానించారని సోషల్ మీడియాలో విమర్శకులు మండిపడుతుండగా, ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఓ వికలాంగ బాలిక.. వస్త్రంపై ఆ పెయింటింగ్‌ను రూపొందించిందని, గురువారం రాత్రి ప్రముఖ కంపెనీల సీఈవోలకు ప్రధాని ఇచ్చిన విందులో వంటకాలను తయారు చేయించిన చెఫ్ వికాస్ ఖన్నా వెంట ఆ బాలిక రావడంతో మోదీ దానిపై సంతకం చేశారని ప్రభుత్వం స్పష్టంచేసింది. అది త్రివర్ణ పతాకం కాదని వెల్లడించింది. జాతీయ పతాకంపై ప్రధాని సంతకం చేశారని వచ్చిన ఆరోపణలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెరైక్టర్ జనరల్ ఫ్రాంక్ నొరోన్హా శుక్రవారం ఢిల్లీలో ఖండించారు. ఇదిలా ఉండగా ఈ అంశంపై కాంగ్రెస్ స్పందన కోరగా తాము బీజేపీలా చవకబారు రాజకీయాలకు పాల్పడమని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిని తాము గౌరవిస్తామని అన్నారు. వ్యక్తులు ఎంతటి పెద్ద పదవుల్లో ఉన్నా జాతీయ పతాకం వారికంటే గొప్పదన్న విషయాన్ని గుర్తెరగాలని పేర్కొన్నారు. ఈ వివాదంపై బీజేపీ స్పందిస్తూ.. కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడింది. ‘విదేశీ విహారయాత్రలో ఉన్న తమ నేతల గైర్హాజరీని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రధానిపై చిల్లర విమర్శలు చేస్తోంది’ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. -
అభిమానులకు కండలవీరుడి కానుక
ముంబయి: తన అభిమానులకు బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ ఆఫర్ ఇచ్చాడు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన సల్మాన్ లేటెస్ట్ మూవీ 'హీరో' ఈరోజు విడుదలయిన విషయం అందరికి తెలిసిందే. అయితే, ఆ మూవీ చూసిన తన ప్రేక్షకులను వారి టిక్కెట్లను పేర్లు, అడ్రస్ రాసి తనకు పోస్ట్ చేయాలని సల్మాన్ సూచించాడు. ఇందులో అంత విశేషం ఏముందనుకుంటున్నారా.. అభిమానులకు సల్మాన్ ఓ మాటిచ్చాడు. పోస్ట్ ద్వారా తనకు వచ్చిన టిక్కెట్లలో తొలి వంద మంది అభిమానుల టిక్కెట్లపై తాను తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆయా అభిమానుల టిక్కెట్లను వారి అడ్రస్‌లకు పంపనున్నట్లు పేర్కొన్నాడు. ఆ లక్కీ అభిమానులలో మీరు ఒకరయ్యే అవకాశం ఉందని ట్వీట్ చేశాడు. సుభాష్ ఘాయ్ రూపొందించగా,1983లో జాకీష్రాఫ్ హీరోగా వచ్చిన 'హీరో' మూవీకి సల్మాన్ 'హీరో' రీమేక్ అన్న విషయం అభిమానులందరికీ విదితమే. యాబై ఏళ్లకు దగ్గర పడుతున్నా కండలవీరుడికి అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. వివాదాలతోనే కాదు ఇలా అప్పుడప్పుడు అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో సల్మాన్ ఒకడు. ఈ వివరాలను సల్మాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అభిమానుల పోస్ట్‌లలో వారి పేరు, అడ్రస్, ట్విట్టర్ ఖాతా పేరు, మూవీ టిక్కెట్ పంపించాలని తన అభిమానులను ఉద్దేశించి కండలవీరుడు సల్మాన్ ట్వీట్ చేశాడు. మూవీ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ చిన్న చిట్కాను వాడి ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మీ టిక్కెట్లను పంపాల్సిన చిరునామా పోస్ట్ బాక్స్ 9808, బాంద్రా(డబ్ల్యూ) పోస్ట్ ఆఫీస్ ముంబయి 4000050 Watch Hero. Send me your ticket. I will sign 100 tickets. One of them could be yours. — Salman Khan (@BeingSalmanKhan) September 11, 2015 Send your ticket(s) to P.O. Box 9808 Bandra (w) post office, Mumbai 4000050. Apna naam, address aur twitter handle bhi likhna. — Salman Khan (@BeingSalmanKhan) September 11, 2015 -
శ్రీవారి సేవలో సినీనటులు
తిరుమల : తిరుమల శ్రీవారిని గురువారం పలువురు సినీనటులు దర్శించుకున్నారు. హస్యనటుడు సప్తగిరి, నటి జయలలిత, తమిళనటుడు నిజల్గల్ రవి ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ మేరకు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు. సినీనటులు కావటంతో ఆలయం వెలుపల వీరిని చూడటాని పలువురు అభిమానులు ఉత్సాహం చూపారు. అభిమానులు ఆ నటీనటులతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. -
ఆ వంకతో భుజం మీద చేతులు వేస్తే నచ్చదు!
‘‘నా అభిమానులంటే నాకు బోల్డంత ప్రేమ. వాళ్ల ఆనందం కోసం ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు ఇవ్వడం నాకు ఆనందమే’’ అని చెప్పారు తాప్సీ. అయితే, ఫొటోలు దిగేటప్పుడు ఆ వంకతో షేక్‌హ్యాండ్ ఇవ్వాలనో, భుజం మీద చేతులు వేయాలనో ప్రయత్నిస్తే మాత్రం నచ్చదని, అలాగే, తన అనుమతి లేకుండా ఫొటోలు తీస్తే అస్సలు నచ్చదని తాప్సీ చెప్పారు. ఈ విషయమై తాప్సీ మాట్లాడుతూ -‘‘సినిమా తారలను చూడగానే మాట్లాడాలని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని చాలామందికి ఉంటుంది. వాళ్ల తపన మాకు అర్థం అవుతుంది. కానీ, షూటింగ్స్ ఒత్తిడి కారణంగా ఒక రోజు ఉన్నంత బాగా మరుసటి రోజు మా మూడ్ ఉండకపోవచ్చు. ఆ సమయంలో ఏదైనా చిన్న మాట అన్నామనుకోండి.. రాద్దాంతం చేస్తారు. మాకు బిల్డప్ ఎక్కువ అనేస్తారు. అప్పుడు బాధగా ఉంటుంది’’ అన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా యాక్టివ్‌గా ఉంటున్నారు తాప్సీ. దాని గురించి ఆమె చెబుతూ -‘‘అభిమానులకూ, మాకూ మధ్య ఇవి మంచి వారధి. అయితే, ఆకతాయిలు కొంతమంది అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటివాళ్లను మాత్రం నా ఖాతా నుంచి బ్లాక్ చేసేస్తుంటాను. ఎందుకంటే, నాకు ప్రతికూల మనస్తత్వాలు నచ్చవు. నాది పాజిటివ్ మైండ్. నాతో మాట్లాడేవాళ్లు, నా చుట్టుపక్కల వాతావరణం అలానే ఉండాలనుకుంటా’’ అన్నారు. -
తమిళ దర్శకులకు పరిపక్వత లేదు
తమిళ దర్శకులకు పరిపక్వత లేదని మలయాళ నటి కనిక విరుచుకుపడ్డారు. పెళ్లరుున తరువాత కూడా అశ్లీలంగా నటించమని అడుగుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ భామ తమిళంలో ఫైవ్ స్టార్, ఆటోగ్రాఫ్, వరలారు తదితర చిత్రాల్లో నటించారు. మలయాళంలో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన ఈ అమ్మడు ఆ మధ్య వివాహం చేసుకున్నారు. కొంతకాలం సినిమాలకు దూరంగా వున్నా ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. తమిళంలో కొన్ని అవకాశాలు వచ్చినా అంగీకరించలేని పరిస్థితి అంటున్నారు. దాని గురించి కనిక మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో సంచలన నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశించేదానన్నారు. అయితే ఇప్పుడలాంటి కోరిక లేదన్నారు. పేరు కోసం చిత్రాలు చేయాలనే అవసరం లేదని పేర్కొన్నారు. మంచి వైవిధ్యభరిత పాత్రలు అనిపిస్తేనే నటించాలని నిర్ణయించుకున్నానన్నారు. తన కుటుంబ సభ్యుల ఆదరణ తనకెప్పుడూ ఉంటుందని తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమ విషయానికొస్తే వివాహం అయిన హీరోయిన్లను పక్కన పెట్టేస్తున్నారని తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా పెళ్లరుుందన్న ఆలోచన కూడా లేకుండా అరకొర దుస్తులు ధరించమని అడుగుతున్నారని ఆరోపించారు. చీర ధరించి నటిస్తానంటే వారి నుంచి బదులే లేదని చెప్పారు. అయితే మలయాళంలో అలాంటి పరిస్థితి లేదని అక్కడ వయసు మళ్లిన నటీమణులైనా కథానారుుకగా అవకాశాలిస్తారని తెలిపారు. మలయాళ దర్శకుల్లో పరిపక్వత ఉండటమే ఇందుకు కారణం అంటున్నారు నటి కనిక.