వేలంలో రూ.కోట్లు పలికిన చార్లెస్ డార్విన్ ఆటోగ్రాఫ్‌ పేపర్‌ | charles-darwin-signed-manuscript-sells-record-7-2-crore | Sakshi
Sakshi News home page

వేలంలో రూ.కోట్లు పలికిన చార్లెస్ డార్విన్ ఆటోగ్రాఫ్‌ పేపర్‌

Published Mon, Dec 12 2022 7:59 PM | Last Updated on Mon, Dec 12 2022 7:59 PM

charles-darwin-signed-manuscript-sells-record-7-2-crore - Sakshi

న్యూయార్క్‌: ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ తన స్వహస్తాలతో రాసిన ఓ ప్రతి వేలంలో రికార్డు ధరకు అ‍మ్ముడుపోయింది. ఈ పేపర్‌పై డార్విన్ పూర్తి పేరుతో సంతకం ఉంది. ఇలాంటి లేఖ అత్యంత ‍అరుదుగా లభిస్తుంది.

నేచురల్ సెలక్షన్ థియరీకి సంబంధించిన సమ్మేషన్‌ను ఈ ప్రతిలో రాశారు డార్విన్. దీంతో ఈ పేపర్‌ను ఓ ఓత్సాహికుడు రూ.7.2కోట్లకు(8.82లక్షల డాలర్లు) కొనుగోలు చేశాడు. డార్విన్ ఫుల్‌ ఆటోగ్రాఫ్‌తో కూడిన అత్యంత ముఖ్యమైన ప్రతి ఇదేనని నిర్వాహకులు తెలిపారు. వేలంలో ఇదే రికార్డు ధర అని పేర్కొన్నారు.
చదవండి: ఆరుగురు భార్యలు.. 54 మంది పిల్లలు.. గుండెపోటుతో మృతి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement