విశాఖ నగరం గాజువాకలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణం చెందాడు. కణితి రోడ్డు గొంతినవానిపాలెం ప్రాంతంలోని ఓ ఇంటి ఆవరణలోని ఇనుపగ్రిల్‌కు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం ఆ ఇంటి యజమాని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాజువాక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
Published Wed, Sep 23 2015 8:46 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM
Advertisement
Advertisement