వైఎస్సార్‌ జిల్లా: రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య | ASI Committed Suicide In YSR District, See Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లా: యూనిఫాం పక్కన పడేసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య

Published Wed, Jul 3 2024 9:26 AM | Last Updated on Wed, Jul 3 2024 10:26 AM

ASI committed suicide in ysr district

వైఎస్సార్‌ జిల్లా: వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి ఏఎస్సై  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మృతుడు కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న నాగార్జునరెడ్డిగా గుర్తించారు. 

నైట్ డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున వెళ్లి రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. కుటుంబకలహాలతో ఏఎస్సై నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement