ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు ఈ నెల 27న సమావేశం కానున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు ఈ నెల 27న సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఇంటర్ పరీక్షలు, బోర్డు విభజనపై చర్చించనున్నారు.