శ్రుతిహాసన్‌పై మరో పిటిషన్ ఉపసంహరణ | Another petition on the withdrawal of srutihasan | Sakshi
Sakshi News home page

శ్రుతిహాసన్‌పై మరో పిటిషన్ ఉపసంహరణ

Published Sat, Apr 25 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

శ్రుతిహాసన్‌పై మరో పిటిషన్ ఉపసంహరణ

శ్రుతిహాసన్‌పై మరో పిటిషన్ ఉపసంహరణ

హైదరాబాద్: ఒప్పందం బేఖాతర్ చేశారంటూ సినీనటి శ్రుతిహాసన్‌పై దాఖలు చేసిన మరో పిటిషన్‌ను పిక్చర్ హౌస్ మీడియా ఉపసంహరించుకుంది. పిక్చర్ హౌస్ తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు 25వ అదనపు ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం అనుమతించారు.

అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.10 లక్షలను కోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని కోరుతూ పిక్చర్ హౌస్ గతంలో కోర్టును ఆశ్రయించింది. అయితే అడ్వాన్స్ ఇవ్వలేదని శ్రుతిహాసన్ తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి నివేదించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement