ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం | AP Cabinet Meeting On June 11Th | Sakshi
Sakshi News home page

ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం

Published Wed, Jun 3 2020 11:43 AM | Last Updated on Wed, Jun 3 2020 11:45 AM

AP Cabinet Meeting On June 11Th - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్‌ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు. చదవండి: రోల్‌మోడల్‌గా ఏపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement