నేడు ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. విజయవాడలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్సు హాలులో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల సంబంధిత సమాచారాన్ని వివిధ వెబ్‌సైట్లలో ఉంచనున్నారు.
హెచ్‌టీటీపీ://ఎగ్జామ్‌రిజల్ట్స్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్, హెచ్‌టీటీపీ://రిజల్ట్స్.సీజీజీ.జీఓవీ.ఇన్, డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఇండియారిజల్ట్స్. కామ్, విద్యావిజన్.కామ్, మనబడి.కామ్, మనబడి.కో.ఇన్, గోరిజల్ట్స్.నెట్, 99రిజల్ట్స్.కామ్, స్కూల్స్9.కామ్, ఎగ్జామ్‌టీసీ.కామ్, భారత్‌స్టూడెంట్.కామ్, రిజల్ట్స్. ఎడ్యుకేషన్‌ఆంధ్ర.కామ్ తదితర వెబ్‌సైట్లతో పాటు డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు.