ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలు అన్నింటినీ కలిపేలా పర్యాటక మంత్రిత్వ శాఖతో కలిసి దేవాదాయ శాఖ ఓ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆలయాలను 8 సర్క్యూట్లుగా విభజించి, ఒక్కో సర్క్యూట్కు ఒక్కో టూరిస్టు ప్లాను రూపొందించేలా ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రధానంగా పంచారామాలు, బౌద్ధ క్షేత్రాలు.. ఇలా అన్నింటినీ సందర్శించేందుకు వీలుగా పర్యటనలు ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం ప్రణాళికను నాలుగైదు నెలల్లోనే అమలు చేయాలని దేవాదాయ శాఖ భావిస్తోంది.
ఏపీలో 8 దేవాలయ సర్క్యూట్లతో టూరిజం ప్లాన్
Published Tue, Sep 2 2014 11:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM
Advertisement
Advertisement