ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూళ్లలో మార్పు | APPSC Group One Exam Schedule Changed | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూళ్లలో మార్పు

Published Tue, Jun 23 2020 4:41 AM | Last Updated on Tue, Jun 23 2020 4:44 AM

APPSC Group One Exam Schedule Changed - Sakshi

సాక్షి, అమరావతి: గ్రూప్‌1, డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్లు, గెజిటెడ్, నాన్‌–గెజిటెడ్‌ పోస్టుల నియామక పరీక్షల షెడ్యూళ్లను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరించింది. ఈమేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కమిషన్‌ వెబ్‌సైట్‌లోనూ సవరించిన షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచారు.

సవరించిన షెడ్యూళ్లు ఇలా
గ్రూప్‌1
తెలుగు పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ నేచర్‌): నవంబర్‌ 2
ఇంగ్లీషు పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ నేచర్‌): నవంబర్‌ 3
పేపర్‌1: నవంబర్‌ 5
పేపర్‌2: నవంబర్‌ 7
పేపర్‌3: నవంబర్‌  9
పేపర్‌4: నవంబర్‌ 11
పేపర్‌ 5: నవంబర్‌ 13

గెజిటెడ్‌ పోస్టులు
► అసిస్టెంట్‌ బీసీ, సోషల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌: సెప్టెంబర్‌21 (సబ్జెక్ట్స్‌)
► రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ ఏపీ మైనింగ్‌: సెప్టెంబర్‌22 ఉదయం (సబ్జెక్ట్స్‌), సెప్టెంబర్‌22 మధ్యాహ్నం(జీఎస్‌–ఎంఏ)
► సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌: సెప్టెంబర్‌ 23 ఉదయం (జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌ 23 మధ్యాహ్నం (సబ్జెక్టులు)
► టెక్నికల్‌ అసిస్టెంట్‌ (పోలీసు ట్రాన్స్‌పోర్టు): సెప్టెంబర్‌23 ఉదయం (జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
► అసిస్టెంట్‌ డైరక్టర్‌ టౌన్, ప్లానింగ్‌: సెప్టెంబర్‌ 23 ఉదయం (జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌) 
► అసిస్టెంట్‌ కెమిస్ట్‌ గ్రౌండ్‌ వాటర్‌: సెప్టెంబర్‌ 23 ఉదయం (జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌) 
► టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌: సెప్టెంబర్‌ 23 ఉదయం (జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌ 23, 24 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)

నాన్‌గెజిటెడ్‌ పోస్టులు
► టెక్నికల్‌ అసిస్టెంట్‌ (జియోఫిజిక్స్‌గ్రౌండ్‌వాటర్‌): సెప్టెంబర్‌ 25 ఉదయం (జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
► టెక్నికల్‌ అసిస్టెంట్‌ (హైడ్రాలజీ గ్రౌండ్‌వాటర్‌): సెప్టెంబర్‌ 26 ఉదయం (జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌26 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
► వెల్ఫేర్‌ ఆర్గనైజర్‌ (సైనిక్‌వెల్ఫేర్‌): సెప్టెంబర్‌ 26 ఉదయం (జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌26 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
► జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌: సెప్టెంబర్‌ 26 ఉదయం (జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
► టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఆర్కియాలజీ: సెప్టెంబర్‌ 26 ఉదయం (సబ్జెక్ట్స్‌), సెప్టెంబర్‌27 మధ్యాహ్నం (జీఎస్‌–ఎంఏ)
► టెక్నికల్‌ అసిస్టెంట్‌ మైన్స్‌: సెప్టెంబర్‌ 27 ఉదయం(జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
► డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ సర్వే: సెప్టెంబర్‌27 ఉదయం (జీఎస్‌–ఎంఏ), సెప్టెంబర్‌ 27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)

డిగ్రీ కాలేజీ లెక్చరర్లు
సెప్టెంబర్‌15  సబ్జెక్టులు
సెప్టెంబర్‌16 ఉదయం జీఎస్, ఎంఏ
సెప్టెంబర్‌16 మధ్యాహ్నం సబ్జెక్టులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement