ఏప్రిల్ 30, మే 1న హైకోర్టుకు సెలవు... | April 30, May 1 holiday on the court ... | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 30, మే 1న హైకోర్టుకు సెలవు...

Published Mon, Apr 21 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

ఏప్రిల్ 30, మే 1న హైకోర్టుకు సెలవు...

ఏప్రిల్ 30, మే 1న హైకోర్టుకు సెలవు...

 హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు ఏప్రిల్ 30, మే 1వ తేదీల్లో సెలవు దినాలుగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ ప్రాంతంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటించగా, మే 1వ తేదీని కూడా పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. హైకోర్టుకు రెండు రోజులు సెలవు ఉన్నందున, ఈ రెండు రోజులకు బదులు శనివారాల్లో కోర్టు పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 30(శనివారం), అక్టోబర్ 18(శనివారం)న హైకోర్టుతోపాటు రిజిస్ట్రీ పనిచేస్తుందని రిజిస్ట్రార్ జనరల్ ఒక ప్రకటనలో వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement