విశాఖపట్నం: ఓ నిందితుడు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మురళి అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం పెట్రోల్ బంక్‌లో సిబ్బందిని బెదిరించాడు. ఆ కేసుకు సంబంధించి విశాఖ త్రీ టౌన్ పోలీసులు మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనపై తప్పుడు కేసు బనాయించారంటూ మురళి ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అతనిని కెజిహెచ్కి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం
Published Mon, Apr 21 2014 3:45 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement