డ్రైనేజీలో పసికందు మృతదేహం | baby dead body found in drainage | Sakshi
Sakshi News home page

డ్రైనేజీలో పసికందు మృతదేహం

Published Fri, Oct 9 2015 10:49 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

చిత్తూరు జిల్లా తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి సమీపంలోని పసికందు మృతదేహం లభ్యమైంది.

తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి సమీపంలోని పసికందు మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం డ్రైనేజీని శుభ్రం చేస్తున్న కార్మికులకు చిన్నారి మృతదేహం కనిపించింది.  వెంటనే చిన్నారిని బయటకుతీసిన కార్మికులు ఆ విషయాన్ని డాక్టర్లకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement