ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారాల సమావేశం స్పీకర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన గురువారం ప్రారంభమైంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారాల సమావేశం స్పీకర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన గురువారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ తరుపున సీఎం చంద్రబాబు, కాల్వ శ్రీనివాసులు ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్రెడ్డి... బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఈ సమావేశాలు 23వ తేదీతో ముగియనున్నాయి.