బ్యాడ్మింటన్ క్రీడాకారులకు సన్మానం | Badminton players felicitation by aakula satyanarayana | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్ క్రీడాకారులకు సన్మానం

Published Sat, Aug 8 2015 7:20 PM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

Badminton players felicitation by aakula satyanarayana

రాజమండ్రి(స్పోర్ట్స్): రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాజమండ్రి ఆఫీసర్స్ క్లబ్‌లో సన్మానం జరిగింది. రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక అయిన వివిధ కేటగిరీ విద్యార్థులకు ఎమ్మెల్యే ఆకుల సత్యానారాయణ అభినందనలు తెలిపారు. అనంతరం క్రీడాకారులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement