బీడీఎస్ పరీక్ష ఫలితాలు విడుదల | bds exam results were released | Sakshi
Sakshi News home page

బీడీఎస్ పరీక్ష ఫలితాలు విడుదల

Published Fri, Mar 13 2015 10:04 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

బీడీఎస్ పరీక్ష ఫలితాలు విడుదల - Sakshi

బీడీఎస్ పరీక్ష ఫలితాలు విడుదల

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈఏడాది జనవరిలో నిర్వహించిన మొదటి, ద్వితీయ, తృతీయ బీడీఎస్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల చేసింది.

విజయవాడ: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈఏడాది జనవరిలో నిర్వహించిన మొదటి, ద్వితీయ, తృతీయ బీడీఎస్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం సబ్జెక్టుకు రూ.2 వేలు చొప్పున చెల్లించి ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్ టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement