
పార్వతీపురంకొండల మధ్య అందమైన మేఘాలు
పార్వతీపురం : కనుచూపు మేరంతా పరచుకున్న పచ్చదనం. కొండకోనల్ని చూస్తుంటే మనసంతా పరవశం. నీలిమబ్బుల సోయగం..అనువణువూ అందమైన దృశ్య కావ్యం. ఆ అందాల సౌరభం ఆస్వాదించాలంటే.. పెదబొండపల్లి గ్రామం వెళ్లాలి. పార్వతీపురం మండలంలోని ఈ గ్రామం ఇటీవలి వర్షాలతో పచ్చదనంతో కనువిందు చేస్తోంది. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.

పెదబొండపల్లిలో పచ్చని పైర్లు
Comments
Please login to add a commentAdd a comment