పాఠశాల విద్యార్థులపై తేనెటీగల దాడి | bees attack on students | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యార్థులపై తేనెటీగల దాడి

Published Thu, Feb 25 2016 11:34 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

bees attack on students

నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు శివారులోని కృష్ణవేణి స్కూల్ విద్యార్థులపై గురువారం ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. స్కూల్ సమీపంలో చెట్టుపై ఉన్న తేనెతుట్టెను కదిలించడంతో తేనెటీగలు పాఠశాల వైపు వచ్చి నలుగురు విద్యార్థులు, కరస్పాండెంట్‌పై దాడి చేసి తీవ్రంగా కుట్టాయి. దీంతో యాజమాన్యం  పాఠశాలకు సెలవు ప్రకటించింది.  గాయపడిన వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement