ఏపీ పీఏసీ చైర్మన్గా భూమా నామినేషన్ | Bhuma Nagireddy files nomination for AP PAC chairman | Sakshi
Sakshi News home page

ఏపీ పీఏసీ చైర్మన్గా భూమా నామినేషన్

Published Wed, Sep 3 2014 4:16 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

ఏపీ పీఏసీ చైర్మన్గా భూమా నామినేషన్ - Sakshi

ఏపీ పీఏసీ చైర్మన్గా భూమా నామినేషన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

లోక్సభ, శాసనసభల్లో పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సంప్రదాయం. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పదవి దక్కింది. ఈ పదవికి భూమా నాగిరెడ్డిని ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement