శ్రీకాళహస్తిలో బైక్ రేసింగ్ల కలకలం | bike racings in sri kalahasthi | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తిలో బైక్ రేసింగ్ల కలకలం

Published Mon, May 11 2015 9:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

bike racings in sri kalahasthi

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో అర్ధరాత్రి బైక్ రేసింగ్లు కలకలం రేపింది. జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదీ వంతెనపై ఆదివారం అర్ధరాత్రి దాటాక యువకులు బైక్లతో విచ్చలవిడిగా హల్ చల్ చేశారు. ఈ ఆనందంలో అదుపు తప్పిన రెండు బైకులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో మునికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement