సెక్రటేరియట్‌లో నీలిచిత్రాల కలకలం | Blue film rocket busted in Secretariat | Sakshi
Sakshi News home page

సెక్రటేరియట్‌లో నీలిచిత్రాల కలకలం

Published Sat, Feb 1 2014 4:32 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

Blue film rocket busted in Secretariat

రాష్ట్ర సచివాలయం సకల అక్రమాలకు నిలయంగా మారుతోంది. తాజాగా శనివారం నాడు అక్కడ ఏకంగా నీలిచిత్రాల వ్యవహారం కలకలం రేపింది. ఓ కాంట్రాక్టు ఉద్యోగి నీలిచిత్రాలు చూస్తున్న విషయాన్ని సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఆ కాంట్రాక్ట్  ఉద్యోగిని సచివాలయ ప్రధాన భద్రతాధికారి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతున్నట్టు సీఎస్వో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement