విజయనగరం జిల్లా గజపతినగరంలో స్నానానికి వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి చంపావతి నదికి వెళ్లి మృత్యువాత పడ్డాడు.
వివరాలు..గజపతినగరానికి చెందిన సిద్ధు అనే బాలుడు శనివారం ఉదయం స్నేహితులతో కలసి చంపావతి నదిలోకి స్నానానికి వెళ్లాడు. నదిలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.