చెరువులోకి దూసుకెళ్లిన కారు..8 మంది మృతి | 8 killed, 2 injured as MUV plunges into river | Sakshi
Sakshi News home page

చెరువులోకి దూసుకెళ్లిన కారు..8 మంది మృతి

Published Mon, Feb 12 2018 4:33 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

8 killed, 2 injured as MUV plunges into river  - Sakshi

ప్రమాదం జరిగిన ప్రాంతం

జార్ఖండ్‌: ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ని ఢీకొట్టి చెరువులోకి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సడార్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం డంకా జిల్లాలోని  లాగ్లా గ్రామ సమీపంలో జరిగింది. ప్రమాదానికి గురైన కారు రోజూ న్యూస్‌పేపర్లు తీసుకెళ్లే కారుగా గుర్తించారు. కారు బాగల్‌పూర్‌ నుంచి డంకా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement