ఈ చేయిని కొరుక్కు తినొచ్చు! | carrot like a hand | Sakshi
Sakshi News home page

ఈ చేయిని కొరుక్కు తినొచ్చు!

Published Wed, Feb 5 2014 3:21 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

ఈ చేయిని కొరుక్కు తినొచ్చు! - Sakshi

ఈ చేయిని కొరుక్కు తినొచ్చు!

దీనిని చేయి అని  అనుకుంటే పొరబడినట్టే సుమా! చేతి ఆకారాన్ని పోలిన ఓ క్యారెట్ ఇది. నల్లగొండ జిల్లా భువనగిరి మార్కెట్‌కు మంగళవారం దర్శనమిచ్చింది. అక్కడున్న వారందరూ దీనిని చాలా ఆసక్తిగా గమనించారు. కొందరు అయితే.. ఇది కొరుక్కు తినే చెయ్యి అని వ్యాఖ్యానించారు.
 - న్యూస్‌లైన్, భువనగిరి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement