
సాక్షి, అమరావతి: లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులు మీదుగా ఫలితాలను విడుదల చేశారు. మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా 112.5 మార్కులు, పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు సాధించారు. ఇక రిజర్వేషన్ల పరంగా చూస్తే ఓపెన్, బీసీ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు, ఎస్‌సీ కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు, ఎస్‌టీ కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు పొందారు. (చదవండి: ‘సెక్రటేరియట్’ ఫలితాలు; పూర్తి వివరాలు)
కేటగిరిల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారి జాబితా..
Comments
Please login to add a commentAdd a comment