
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులు మీదుగా ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తంగా 19,50,582 మంది హాజరుకాగా... 1,98,164 మంది అర్హత సాధించారు. జిల్లాల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారి జాబితా..
కర్నూల్:
అనంతపురం:
తూర్పు గోదావరి:
విశాఖపట్నం:
విజయనగరం:
శ్రీకాకుళం:
పశ్చిమ గోదావరి:
కృష్ణా:
గుంటూరు:
ప్రకాశం:
నెల్లూరు:
చిత్తూరు:
కడప:
Comments
Please login to add a commentAdd a comment