ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే..: చంద్రబాబు | chandra babu gives clarity on loan waiver | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే..: చంద్రబాబు

Published Mon, Dec 22 2014 12:58 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే..: చంద్రబాబు - Sakshi

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే..: చంద్రబాబు

హైదరాబాద్: ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే రుణమాఫీ అమలులో స్కేలు ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం శాసనసభలో జరిగిన రుణమాఫీ చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

కొందరు రైతులు ఐదు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని, మరికొందరు 10 బ్యాంకుల్లో కూడా తీసుకున్నారని చంద్రబాబు చెప్పారు. 50 వేలలోపు రుణం తీసకున్నవారందరికీ మాఫీ చేశామని తెలిపారు. 50 వేలకు పైన తీసుకున్నవారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేశామని చంద్రబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement