చంద్రబాబు రైతు వ్యతిరేకి: శైలజానాథ్ | Chandrababu Agenda is against for farmers: Shailajanath | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రైతు వ్యతిరేకి: శైలజానాథ్

Published Wed, Oct 8 2014 6:52 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

చంద్రబాబు రైతు వ్యతిరేకి: శైలజానాథ్

చంద్రబాబు రైతు వ్యతిరేకి: శైలజానాథ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ మండిపడ్డారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన లేదని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ అని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం అన్ని అంక్షలు విధిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
చంద్రబాబు రైతు వ్యతిరేకి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ పూర్తికి చంద్రబాబుకు చిత్తశుద్దిలేదన్నారు. పోలవరం నుంచి హంద్రీనీవాకు నికర జలాల్ని కేటాయించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement