సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన వంటగ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో వైఫల్యం వల్లే ఇటీవల 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైందని దుయ్యబట్టారు. కాగా, ఏపీఎన్జీవోల సంఘం ఇచ్చిన శుక్రవారం నాటి బంద్‌కు టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మద్దతివ్వాలని నిర్ణయించినట్టు పయ్యావుల కేశవ్ తెలిపారు.
పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి: చంద్రబాబు
Published Thu, Jan 2 2014 12:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement