మిషన్‌ బిల్డ్‌ ఏపీపై సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jagan Review On Mission Build AP | Sakshi
Sakshi News home page

మిషన్‌ బిల్డ్‌ ఏపీపై సీఎం జగన్‌ సమీక్ష

Published Mon, Mar 2 2020 2:35 PM | Last Updated on Mon, Mar 2 2020 4:53 PM

CM YS Jagan Review On Mission Build AP - Sakshi

సాక్షి, అమరావతి: మిషన్‌ బిల్డ్‌ ఏపీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ) లిమిటెడ్‌ సీఎండీ పి.కె.గుప్తా, ఇతర ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు గరిష్ట వినియోగం, అందులో చేపట్టాల్సిన పలు ప్రతిపాదనలపై ఎన్‌బీసీసీ ప్రతిపాదనలు చేసింది. ఈ సమావేశం అనంతరం ఎన్‌బీసీసీ సీఎండీ పి.కె గుప్తాను సీఎం వైఎస్‌ జగన్‌ సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement