
విజయవాడ: కృష్ణా నదిలో ఫెర్రీ పాయింట్ వద్ద మూడు రోజుల క్రితం జరిగిన పడవ ప్రమాదంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఐడి ఆర్థిక నేరాల విభాగం ఐజి అమిత్‌గార్గ్, జలవనరుల శాఖ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్‌ల ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో 21మంది మృతిచెందిన విషయం విధితమే.