'మత మార్పిడులను ఆపాల్సిందే' | conversion should be stoped, demands kamineni srinivas | Sakshi
Sakshi News home page

'మత మార్పిడులను ఆపాల్సిందే'

Published Thu, Dec 18 2014 11:16 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM

conversion should be stoped, demands kamineni srinivas

హైదరాబాద్:దేశంలో జరుగుతున్న మత మార్పిడులను ఆపాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గతంలో కోట్ల మందిని మత మార్పిడి చేసిన అంశాన్ని ఆయన శాసనసభలో ప్రస్తావించారు. వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుపతిలో కూడా మత మార్పిడులు జరుగుతున్నాయని కామినేని అన్నారు.

 

ఈ మత మార్పిడులను ఆపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో జరిగిన మత మార్పిడులను సమర్ధించిన వారు.. ఇప్పుడు రివర్స్ కన్వర్షన్ లు జరిగితే తప్పుబడుతున్నారని కామినేని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement