సీఎం సహాయనిధికి విరాళాలు  | Coronavirus: Huge Donations to AP CM Relief Fund | Sakshi
Sakshi News home page

సీఎం సహాయనిధికి విరాళాలు 

Published Sat, Apr 11 2020 4:32 AM | Last Updated on Sat, Apr 11 2020 4:32 AM

Coronavirus: Huge Donations to AP CM Relief Fund - Sakshi

సీఎం జగన్‌కు చెక్కును అందజేస్తున్న మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ జె.రంజిత్‌రావు

► కరోనా వైరస్‌ నియంత్రణ కోసం తమ వంతు సాయంగా పలువురు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. 
► మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ జె.రంజిత్‌రావు రూ.3 కోట్లు 
► మెడికవర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ అనిల్‌ కృష్ణ రూ.కోటి 
► రెయిన్‌ బో హాస్పిటల్స్‌ సీఎండీ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల రూ.కోటి  

► నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ తరఫున ఎండీ సి.శ్రీధర్‌ రూ.కోటి 
► గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌ నిధుల నుంచి రూ.30 లక్షలు. 
► విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ఒక నెల గౌరవవేతనం, ఆ బ్యాంక్‌ ఉద్యోగుల ఒక రోజు జీతం, విశాఖ డీసీసీబీ రూ.13 లక్షలు, విశాఖ జిల్లాలో 98 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సమకూర్చిన రూ.9 లక్షలు ఇలా మొత్తం  తరఫున రూ.25 లక్షలు   
► గుంటూరు జిల్లా మేడికొండూరు మండల పరిధిలోని డోకిపర్రు వద్ద ఉన్న జోసిల్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాగర్లమూడి మురళీమోహన్‌ 
రూ.25 లక్షలు. 
► కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన కాటన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ రూ.10 లక్షలు 
► గుంటూరు జిల్లాకు చెందిన యోగి వేమారెడ్డి సమితి రూ.లక్ష   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement