బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన:బాబు | davos tour for andhrapradesh branding | Sakshi
Sakshi News home page

బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన:బాబు

Published Tue, Jan 27 2015 1:12 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన:బాబు - Sakshi

బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన:బాబు

హైదరాబాద్:రాష్ట్రాభివృద్ధి కోసమే తాను ప్రపంచమంతా తిరుగుతున్నానని, ఈ క్రమంలోనే దావోస్ వెళ్లివచ్చానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు
స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బ్రాండింగ్ కోసమే తాను ఆ పర్యటన చేపట్టినట్లు బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ పర్యటనలో సాంకేతిక నిపుణులు, తయారీ దిగ్గజాలను కలిశానన్నారు.

 

వాల్ మార్ట్ ఐదు అంశాల్లో సహకరిస్తామని చెప్పినట్లు బాబు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కల్పిస్తామన్నారు. మార్చిలో శ్రీసిటీలో పెప్సికో యూనిట్ ను ఆరంభిస్తున్నట్లు బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement